సిటీబ్యూరో: భాగ్యనగరం.. ప్రేమ పునాదులపై నిర్మితమైన మహానగరం.. చరిత్ర పుటలు తిరిగేస్తే అనేక వ్యాధులను ఎదుర్కొని మహోన్నతంగా ఎదిగింది. 15వ శతకంలో ప్లేగు వ్యాధి నివారణ సూచికగా నిర్మించిన చార్మినార్ చరిత్రకు సజీవ సాక్షిగా నిలిచింది. 4 శతాబ్దలుగా విపత్తులు, వరదలను, వ్యాధులను తట్టుకొని నేటికీ సజీవంగా నిలిచింది. ఇదిలా ఉండగా భాగ్యనగర పొలిమేరల్లోకి మహమ్మారి వ్యాధులు జొరపడటం కొత్తేమీ కాదు.! కలరా (గత్తర), ప్లేగు, మశూచి వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు నగరాన్ని గతంలో చుట్టుముట్టాయి. నగరం ఏర్పాటు నుంచి నేటికి వచ్చిన
కలరా సే.. కరోనా తక్..